పరమపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఈ శతశ్లోకి రామాయణం వెబ్ సైట్ ను 2011 వ సంవత్సరం డిశంబర్ 30 వతారీకు అమెరికాలో డల్లాస్ నగరములోని కార్యసిద్ధి హనుమాన్ మందిరములో ఆశీర్వదించి విదుదల చేశారు.